Panchangam

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:
President Message
దేశ భాషలందు తెలుగు లెస్స

జై తెలుగు తల్లి!!

తెలుగు ఆడపడుచుగా ఈ నేలపై అడుగుపెట్టడం గర్వంగా భావిస్తున్నాను.

ఈ పప్రంచంలో ఎక్కడ ఉన్నా , మన భాష, మన సంస్కృతి, భారతదేశ విలువలను రాబోయేతరాలకు అందించడం మన కర్తవ్యం.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేట్రే ర్ చికాగో (TAGC) 55వ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఈ శుభ సందర్భంగా, నా తెలుగు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు.

ఇంతవరకు ఈ సంఘాన్ని నడిపించిన పెద్దలు, గత నాయకుల అనుభవం మరియు వారి విలువైన సలహాలను మార్గదర్శకంగా తీసుకొని, యువశక్తితో, సరికొత్త ఆలోచనలతో, ఐక్యతతో TAGC ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరి సంపూర్ణ సహకారం కోరుకుంటున్నాను.

మీ అందరి మద్దతు మరియు సహకారంతో, ఉత్తర అమెరికాలో స్థాపితమైన తొలి తెలుగు సంఘమైన TAGC 55 సంవత్సరాల ఘన చరితక్రు సాక్షిగా నిలిచే ఈ 2026 సంవత్సరాన్ని తెలుగు సమాజం గర్వించేవిజయవంతమైన సంవత్సరంగా తీర్చిదిద్దాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.

శుభాకాంక్షలతో,

అర్చన పొద్దుటూరి

అధ్యక్షురాలు – TAGC

Sponsors

Media Partners

© 2024 Telugu Association of Greater Chicago. All rights reserved.

Design & developed by Arjunweb